ఎన్‌ఎండీసీ లాభంలో 36 శాతం వృద్ధి
ABN , Publish Date - May 30 , 2026 | 02:26 AM
ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 36 శాతం వృద్ధి చెంది...
ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 36 శాతం వృద్ధి చెంది రూ.2,017.60 కోట్లకు చేరుకుంది. 2024-26 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,483.20 కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం కూడా 61.9 శాతం వృద్ధితో రూ.7,004.60 కోట్ల నుంచి రూ.11,343.10 కోట్లకు పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు