మార్కెట్‌లో నిస్సాన్ ‘ఎంపీవీ గ్రావైట్’
ABN , Publish Date - Feb 19 , 2026 | 03:22 AM
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటా ర్ ఇండియా భారత మార్కెట్‌లో మరో కొత్త కారును విడుదల చేసింది...
ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు
ఉదయ్‌పూర్ : జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటా ర్ ఇండియా భారత మార్కెట్‌లో మరో కొత్త కారును విడుదల చేసింది. ‘ఎంపీవీ గ్రావైట్’ పేరు తో విడుదల చేసిన ఏడు సీట్ల కారు ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.65 లక్షలు. ఈ ఏడాది చివరికల్లా రెండు ఎస్‌యూవీలను విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ సౌరభ్ వత్స చెప్పారు.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం