ఆస్ర్టో గైడ్ 23,500పైన బుల్లిష్
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:12 AM
నిఫ్టీ గత వారం 23,858-22,958 పాయింట్ల మధ్యన కదలాడి 37 పాయింట్ల నష్టంతో 23,115 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
ఆస్ర్టో గైడ్ 23,500పైన బుల్లిష్
(మార్చి 23-27 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ: 23,115 (-37)
నిఫ్టీ గత వారం 23,858-22,958 పాయింట్ల మధ్యన కదలాడి 37 పాయింట్ల నష్టంతో 23,115 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,500 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
జూ20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 24,363, 25,075, 25,523, 25,283 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 23,500 బ్రేక్‌డౌన్ స్థాయి: 22,750
నిరోధ స్థాయిలు: 23,325, 23,425, 23,525
(23,225 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు : 22,925, 22,825, 22,725
(23,025 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప