Nifty Outlook: ఆస్ర్టో గైడ్ 26,000 పైన బుల్లిష్
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:16 AM
నిఫ్టీ గత వారం 26,373-25,683 పాయింట్ల మధ్యన కదలాడి 645 పాయింట్ల నష్టంతో 25,683 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో...
ఆస్ర్టో గైడ్ 26,000 పైన బుల్లిష్
(జనవరి 12-16 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 26,373-25,683 పాయింట్ల మధ్యన కదలాడి 645 పాయింట్ల నష్టంతో 25,683 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 26,034, 25,963, 25,541, 25,052 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 26,000 బ్రేక్‌డౌన్ స్థాయి: 25,250
నిరోధ స్థాయిలు: 25,900, 26,000, 26,100
(25,800 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 25,450, 25,350, 25,250
(25,550 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..