Share News

నవ లిమిటెడ్‌ ఆదాయం రూ.1,061 కోట్లు

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:39 AM

నవ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసింలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,061.50 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.325.70 కోట్ల నికర...

నవ లిమిటెడ్‌ ఆదాయం రూ.1,061 కోట్లు

నవ లిమిటెడ్‌ డిసెంబరుతో ముగిసిన త్రైమాసింలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,061.50 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.325.70 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 7.8 శాతం (రూ.353.30 కోట్లు) క్షీణించగా ఆదాయం మాత్రం 20.9 శాతం (రూ.878.10 కోట్లు) వృద్ధి చెందింది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన కంపెనీ రూ.499.70 కోట్ల రెవెన్యూపై రూ.135.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 04:39 AM