Share News

నవ లిమిటెడ్‌ లాభం రూ.403 కోట్లు

ABN , Publish Date - Nov 13 , 2026 | 02:51 AM

నవ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.403 కోట్ల నికర లాభాన్ని...

నవ లిమిటెడ్‌ లాభం రూ.403 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నవ లిమిటెడ్‌.. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.403 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలం లాభం రూ.177 కోట్లతో పోల్చితే ఏకంగా 127 శాతం వృద్ధి చెందింది. కాగా సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.990 కోట్ల నుంచి రూ.1,336 కోట్లకు పెరిగింది. ఎనర్జీతో పాటు ఇతర వ్యాపారాలు మెరుగైన పనితీరును కనబరచటం కలిసివచ్చిందని నవ లిమిటెడ్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్‌తో యుద్ధాన్ని అమెరికా మొదలుపెట్టలేదు: డొనాల్డ్ ట్రంప్

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 02:51 AM