నాట్కో ఫార్మా లాభం రూ.269 కోట్లు
ABN , Publish Date - May 30 , 2026 | 02:28 AM
నాట్కో ఫార్మా.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.816 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నాట్కో ఫార్మా.. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.816 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.269 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.1,287 కోట్ల ఆదాయంపై రూ.406 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.4,376 కోట్ల రెవెన్యూపై రూ.1,418 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు నాట్కో ఫార్మా తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
మరో రికార్డు దిశగా ఆంథ్రోపిక్! ట్రిలియన్ డాలర్లకు చేరువలో మార్కెట్ విలువ
తిరోగమనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు