Share News

‘మినిస్టర్‌ వైట్‌’ ప్రచారకర్తగా నాగార్జున

ABN , Publish Date - May 09 , 2026 | 04:58 AM

ప్రీమియం సాంప్రదాయ పురుషుల వస్త్రాల బ్రాండ్‌ ‘మినిస్టర్‌ వైట్‌’.. టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగార్జునను బ్రాండ్‌ అంబాసిడర్‌గా....

‘మినిస్టర్‌ వైట్‌’ ప్రచారకర్తగా నాగార్జున

చెన్నై (ఆంధ్రజ్యోతి): ప్రీమియం సాంప్రదాయ పురుషుల వస్త్రాల బ్రాండ్‌ ‘మినిస్టర్‌ వైట్‌’.. టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగార్జునను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. నాగార్జునకు ఉన్న ఆకర్షణ, వారసత్వం, తెలుగు సంస్కృతితో ఉన్న అనుబంధం తమ మినిస్టర్‌ వైట్‌ బ్రాండ్‌కు ఎంతగానో కలిసి వస్తుందని మినిస్టర్‌ వైట్‌ క్లాతింగ్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సురేశ్‌ రామసుబ్రమణియన్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఏఐతో ‘సాంప్రదాయ ఐటీ’కి భంగం

దేశంలో తొలి స్పేస్‌ టెక్‌ యూనికార్న్‌గా స్కైరూట్‌

Updated Date - May 09 , 2026 | 04:58 AM