Share News

భారీగా పెరిగినమోల్డ్‌టెక్‌ లాభం

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:16 AM

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఆదాయం 51.2ు పెరిగి రూ.60.81 కోట్లకు చేరుకుంది...

భారీగా పెరిగినమోల్డ్‌టెక్‌ లాభం

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో మోల్డ్‌టెక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఆదాయం 51.2ు పెరిగి రూ.60.81 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో ఏకీకృత నికర లాభం 197.32ు పెరిగి రూ.9.62 కోట్లకు చేరింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక లాభం కావడం విశేషం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్జించిన లాభానికి సమానంగా సెప్టెంబరు త్రైమాసిక లాభం నమోదైంది.

ఈ వార్తలూ చదవండి

ఏపీ సీఎంఆర్ఎఫ్‌కు విట్ యూనివర్సిటీ రూ.కోటి విరాళం..

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు పోలిం

Updated Date - Nov 06 , 2026 | 05:16 AM