Share News

రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులు: మైక్రోసాఫ్ట్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:03 AM

దక్షిణ ప్రపంచంలో ఏఐ సేవల వినియోగాన్ని పెంచేందుకు ఈ దశాబ్దం చివరికల్లా 5,000 కోట్ల డాలర్ల (రూ.4.5 లక్షల కోట్లు) పెట్టుబడులు...

రూ.4.50 లక్షల కోట్ల పెట్టుబడులు: మైక్రోసాఫ్ట్‌

దక్షిణ ప్రపంచంలో ఏఐ సేవల వినియోగాన్ని పెంచేందుకు ఈ దశాబ్దం చివరికల్లా 5,000 కోట్ల డాలర్ల (రూ.4.5 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికన్‌ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. దక్షిణ ప్రాంతంతో పోలిస్తే ఉత్తర ప్రపంచంలో ఏఐ వినియోగం రెండు రెట్లు అధిక స్థాయిలో ఉందని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!

సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం

Updated Date - Feb 19 , 2026 | 03:03 AM