లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ సరికొత్త వీ క్లాస్
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:44 AM
లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ మార్కెట్లోకి సరికొత్త వీ-క్లాస్‌ను విడుదల చేసింది. లాంగ్ వీల్ బేస్, ఎయిర్‌మాటిక్ సస్పెన్షన్...
లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ మార్కెట్లోకి సరికొత్త వీ-క్లాస్‌ను విడుదల చేసింది. లాంగ్ వీల్ బేస్, ఎయిర్‌మాటిక్ సస్పెన్షన్, లగ్జరీ సీట్లతో కూడిన ఈ కారు ప్రైవేట్ సూట్ ఆన్ వీల్స్‌గా ఉండనుందని మెర్సిడెస్ బెంజ్ ఇండి యా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్న ఈ కారు పరిచయ ధర రూ.1.4 కోట్లు (ఎక్స్‌షోరూమ్).
ఇవి కూడా చదవండి:
విండీస్‌పై విజయం.. ‘ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరంటే?
అతడి హార్డ్ వర్క్ వల్లే సాధ్యమైంది.. సంజుపై సూర్య ప్రశంసలు