Stock Markets Recover: లాభాల్లోకి మార్కెట్
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:11 AM
ఈక్విటీ మార్కెట్ రెండు రోజుల నష్టాలకు తెర దించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 752.26 పాయింట్లు లాభపడినప్పటికీ...
ముంబై: ఈక్విటీ మార్కెట్ రెండు రోజుల నష్టాలకు తెర దించింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 752.26 పాయింట్లు లాభపడినప్పటికీ ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలు, విదేశీ నిధుల తరలింపు వంటి పరిణామాలతో లాభాన్ని 187.64 పాయింట్లకు పరిమితం చేసుకుని 83,570.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.75 పాయింట్లు లాభపడి 25,694.35 వద్ద క్లోజయింది.
ఇవీ చదవండి:
30 వాట్స్ లేదా 60 వాట్స్ చార్జర్.. బ్యాటరీ మన్నికకు ఏది బెటర్?
వైద్య కళాశాలల అవసరం భవిష్యత్తులో ఉండదు.. ఎలాన్ మస్క్ వ్యాఖ్య