Share News

ఏప్రిల్‌లో మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:35 AM

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. తమ సరికొత్త గ్లోబల్‌ మిడ్‌సైజ్‌ పికప్‌ ట్రక్‌ ‘స్కార్పియో లైఫ్‌స్టైలర్‌’ను...

ఏప్రిల్‌లో మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం).. తమ సరికొత్త గ్లోబల్‌ మిడ్‌సైజ్‌ పికప్‌ ట్రక్‌ ‘స్కార్పియో లైఫ్‌స్టైలర్‌’ను ఆవిష్కరించింది. 2027 ఏప్రిల్‌ నాటికి ఈ వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ. 19.79 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) కంటే తక్కువగా ఉంటుందని మహీంద్రా వెల్లడించింది. కాగా వ్యాలీ, రీఫ్‌, ట్రయల్‌ వేరియంట్లలో ఈ సరికొత్త వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ షురూ

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్‌ జీఈసీ

Updated Date - Aug 16 , 2026 | 05:35 AM