మహీంద్రా నుంచి కాంపాక్ట్ హార్వెస్టర్
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:49 AM
మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి కొత్త 50 హెచ్‌పీ కాం పాక్ట్ హార్వెస్టర్ ‘మహీం ద్రా హార్వెస్ట్ యువ’ను విడుదల చేసింది..
మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి కొత్త 50 హెచ్‌పీ కాం పాక్ట్ హార్వెస్టర్ ‘మహీం ద్రా హార్వెస్ట్ యువ’ను విడుదల చేసింది. ఇరుకైన రహదారులున్న ప్రాంతాల్లో పెద్ద హార్వెస్టర్ల వినియోగం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో ఈ హార్వెస్టర్‌ను రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. చిన్న కమతాలున్న రైతులకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొంది. వరి, గోధుమ, సోయాబీన్, మొక్కజొన్న పంట కోతలకు దీన్ని వినియోగించవచ్చని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..