Share News

ఎం అండ్‌ ఎం లాభం రూ.5,455 కోట్లు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:25 AM

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) నికర లాభం వార్షిక ప్రాతిపదికన...

ఎం అండ్‌ ఎం లాభం రూ.5,455 కోట్లు

ముంబై: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) నికర లాభం వార్షిక ప్రాతిపదికన 34 శాతం పెరిగి రూ.5,455 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,083 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ రాబడి 28% వృద్ధితో రూ.45,529 కోట్ల నుంచి రూ.58,188 కోట్లకు చేరుకుంది.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 03:25 AM