Share News

గేమింగ్‌ రంగంలోకి మహేశ్‌ బాబు

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:47 AM

టాలీవుడ్‌ నటుడు మహేశ్‌ బాబు.. గేమింగ్‌ రంగంలోకి ప్రవేశించారు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ...

గేమింగ్‌ రంగంలోకి మహేశ్‌ బాబు

టాలీవుడ్‌ నటుడు మహేశ్‌ బాబు.. గేమింగ్‌ రంగంలోకి ప్రవేశించారు. ముంబైకి చెందిన ఇంటరాక్టివ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ షార్ట్‌గన్‌ గేమ్స్‌లో వ్యూహాత్మక పెట్టుబడిదారు గా చేరారు. అయితే షార్ట్‌గన్‌ గేమ్స్‌లో ఎంత పెట్టుబడి పెట్టారనేది మాత్రం వెల్లడించలేదు. ఈ భాగస్వామ్యంలో భాగంగా టేక్‌డౌన్‌ జెనెసిస్‌ పేరుతో ఒక యాక్షన్‌ అడ్వెంచర్‌ గేమ్‌ను షార్ట్‌గన్‌ అభివృద్ధి చేయనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:47 AM