Share News

రెయోనిక్స్‌ టెక్‌తో మాజెల్లానిక్‌ క్లౌడ్‌ జట్టు

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:25 AM

హైదరాబాద్‌కు చెందిన మాజెల్లానిక్‌ క్లౌడ్‌.. గురుగ్రామ్‌ కేంద్రంగా ఉన్న రెయోనిక్స్‌ టెక్‌తో కలిసి ఒక..

రెయోనిక్స్‌ టెక్‌తో మాజెల్లానిక్‌ క్లౌడ్‌ జట్టు

హైదరాబాద్‌ (ఆంద్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన మాజెల్లానిక్‌ క్లౌడ్‌.. గురుగ్రామ్‌ కేంద్రంగా ఉన్న రెయోనిక్స్‌ టెక్‌తో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ (జేవీ) కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సైనిక దళాలకు అవసరమైన అధునాతన అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌ వెహికల్స్‌ (యూఏవీ)ను ఈ జేవీ తయారు చేయనుంది. దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ జేవీకి అవసరమైన టెక్నాలజీని ఇజ్రాయెల్‌ కేం ద్రంగా ఉన్న‘ఎక్స్‌టెండ్‌’ సమకూరుస్తుంది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 05:25 AM