Share News

లుపిన్‌ నుంచి సరికొత్త ఇన్‌హేలర్‌

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:39 AM

దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి కోసం దేశీయ ఫార్మా సంస్థ లుపిన్‌ లిమిటెడ్‌ సరికొత్త ఇన్‌హేలర్‌ను..

లుపిన్‌ నుంచి సరికొత్త ఇన్‌హేలర్‌

న్యూఢిల్లీ: దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి కోసం దేశీయ ఫార్మా సంస్థ లుపిన్‌ లిమిటెడ్‌ సరికొత్త ఇన్‌హేలర్‌ను ఆవిష్కరించింది. ‘ఫార్మోఫ్లో-జీఎండీఐ పేరుతో కంపెనీ ఈ ఇన్‌హేలర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఫిక్స్‌డ్‌ డోస్‌ ట్రిపుల్‌ కాంబినేషన్‌ మీటర్డ్‌-డోస్‌ ఇన్‌హేలర్‌. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి కూడా దీనికి అనుమతి లభించింది. మూడు కీలకమైన ఊపిరితిత్తుల సమస్యలకు రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే ఈ ఇన్‌హేలర్‌ ద్వారా పరిష్కారం లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 12:39 AM