అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా ఎల్జీ ఇంగువ
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:08 AM
ప్రీమియం ఇంగువ తయారీలో పేరెన్నిక గన్న ప్రముఖ కంపెనీ ఎల్జీ (లాల్జీ గోధూ అండ్ కంపెనీ) భారత్‌కు చెందిన అత్యంత...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రీమియం ఇంగువ తయారీలో పేరెన్నిక గన్న ప్రముఖ కంపెనీ ఎల్జీ (లాల్జీ గోధూ అండ్ కంపెనీ) భారత్‌కు చెందిన అత్యంత విశ్వసనీయ బ్రాండ్ అవార్డును గెలుచుకుంది. గత శుక్రవారం ముంబైలో జరిగిన మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఆఫ్ ఇండియా-6వ ఎడిషన్ 2026-27 కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ మంత్రి కృపాశంకర్ శర్మ ఈ అవార్డును అందచేశారు. కస్టమర్లకు మరింత నాణ్యమైన, స్వచ్ఛత గల ఇంగువ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ ఈ అవార్డు ఆ కట్టుబాటును మరింత పటిష్ఠం చేస్తుందని కంపెనీ పార్టనర్ హీనా మర్చంట్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..