Share News

హైదరాబాద్‌ కంపెనీతో ఎల్‌ అండ్‌ టీ వ్యోమా జట్టు

ABN , Publish Date - May 21 , 2026 | 01:56 AM

లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌నకు చెందిన సావరిన్‌ ఏఐ క్లౌడ్‌ అండ్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రా వ్యాపార...

హైదరాబాద్‌ కంపెనీతో ఎల్‌ అండ్‌ టీ వ్యోమా జట్టు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): లార్సెన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌నకు చెందిన సావరిన్‌ ఏఐ క్లౌడ్‌ అండ్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రా వ్యాపార విభాగమైన ఎల్‌ అండ్‌ టీ వ్యోమా.. హైదరాబాద్‌ కంపెనీ ఓపెన్‌ డీహెచ్‌ఐ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఓపెన్‌ డీహెచ్‌ఐకి చెందిన ఎంటర్‌ప్రైస్‌ అండ్‌ రిటైల్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లను ఎల్‌ అండ్‌ టీ వ్యోమా క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోస్ట్‌ చేయనుంది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

Updated Date - May 21 , 2026 | 01:56 AM