కిమ్స్ లాభం రూ.75 కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2026 | 02:17 AM
సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) రూ.1,344 కోట్ల ఆదాయంపై రూ.75 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 39.9 శాతం, నికర లాభం 11.9 శాతం పెరిగాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..