Share News

కేఫిన్‌ టెక్నాలజీస్ లాభంలో క్షీణత

ABN , Publish Date - May 01 , 2026 | 02:34 AM

టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సర్వీసుల సేవలందించే కేఫిన్‌ టెక్నాలజీస్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో...

కేఫిన్‌ టెక్నాలజీస్ లాభంలో క్షీణత

టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సర్వీసుల సేవలందించే కేఫిన్‌ టెక్నాలజీస్‌ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.81.15 కోట్ల నికరలాభం ఆర్జించిం ది. గత ఏడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ.85.05 కోట్లతో పోల్చితే లాభం 4.6ు తగ్గింది. ఆదాయం మాత్రం రూ.282.7 కోట్ల నుంచి రూ.347.3 కోట్లకు పెరిగింది. వాటాదారులందరికీ ఒక్కో షేరుకు రూ.12 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.

ఇవి కూడా చదవండి:

ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

Updated Date - May 01 , 2026 | 02:34 AM