జోస్ అలుక్కాస్ కస్టమర్లకు ఏఆర్ అనుభవం
ABN , Publish Date - Mar 19 , 2026 | 02:13 AM
ఆభరణాల రిటైలింగ్‌లోని జోస్ అలుక్కాస్ తమ కస్టమ ర్లు ఆభరణాలను స్మార్ట్ డివై్‌సల ద్వారా వర్చువల్‌గా చూడడంతో పాటు ధరించిన అనుభూతి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆభరణాల రిటైలింగ్‌లోని జోస్ అలుక్కాస్ తమ కస్టమ ర్లు ఆభరణాలను స్మార్ట్ డివై్‌సల ద్వారా వర్చువల్‌గా చూడడంతో పాటు ధరించిన అనుభూతి పొందేందుకు మిర్రర్ భాగస్వామ్యంతో ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాన్ని తమ వెబ్‌సైట్ జ్ట్టిఞట://ఠీఠీఠీ.్జౌట్చజూఠజుజ్చుటౌుఽజూజీుఽ్ఛ.ఛిౌఝ/లో అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. ఏఆర్‌ను ఉపయోగించి నెక్లె్‌సలు, చెవి రింగులు, గాజులు, ఉంగరాలను తమ డివైస్ కెమెరాల్లోనే చూసుకుని దాన్ని ధరించిన అనుభూతి పొందవచ్చునని తెలిపింది. కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ ను సందర్శించి తమకు ఇష్టమైన ఆభరణాన్ని ఎంచుకుని వర్చువల్ ట్రై ఆన్ విధానంలో దాన్ని ధరించి చూసుకోవచ్చునని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జాన్ అలుక్సాస్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
జియో కీలక ప్రకటన.. రోమింగ్ ప్యాక్ లేకున్నా ఓటీపీలు
సూచీలకు వరుసగా మూడో రోజూ లాభాలే.. రూపాయి భారీ పతనం..