జియో యూజర్లకు ఉచితంగా కాన్వా సేవలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 05:44 AM
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు ప్రముఖ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ కాన్వా ప్రీమియం సేవలను...
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు ప్రముఖ డిజైన్ ఫ్లాట్‌ఫామ్ కాన్వా ప్రీమియం సేవలను భారతీయ భాషల్లో ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కాన్వాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News