Share News

IndiGo Airbus A321XLR: ఇండిగో చేతికి తొలి ఎయిర్‌బస్‌ ఏ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానం

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:21 AM

దేశంలో అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో తొలి ఎయిర్‌బస్‌ ఏ 321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాన్ని అందుకుంది....

IndiGo Airbus A321XLR: ఇండిగో చేతికి తొలి ఎయిర్‌బస్‌ ఏ321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానం

న్యూఢిల్లీ: దేశంలో అగ్రగామి విమానయాన సంస్థ ఇండిగో తొలి ఎయిర్‌బస్‌ ఏ 321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానాన్ని అందుకుంది. మన దేశానికి వచ్చిన తొలి ఎయిర్‌బస్‌ ఏ 321 ఎక్స్‌ఎల్‌ఆర్‌ విమానం ఇది. ఇండిగో ప్రతినిధులు ఈ విమానాన్ని బుధవారం ఢిల్లీ విమానాశ్రయంలో అందుకున్నారు. ఈ నెల చివరిలో ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఏథెన్స్‌కు నడిచే నాన్‌ స్టాప్‌ సర్వీ్‌సలో ఈ విమానం ప్రవేశపెట్టనున్నట్టు ఇండిగో ప్రకటించింది. ఇలాంటి 40 విమానాలకు ఇండిగో ఆర్డర్‌ ఇవ్వగా 9 విమానాలు ఈ ఏడాది అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి..

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 08 , 2026 | 06:22 AM