ఇండిగోకు 20 ఏళ్లు
ABN , Publish Date - Aug 03 , 2026 | 03:51 AM
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈనెల 4న 20 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ మార్గాల్లో..
అంతర్జాతీయ సర్వీసుల విస్తరణపై ఎయిర్‌లైన్స్ దృష్టి
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈనెల 4న 20 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ మార్గాల్లో తన సేవలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. త్వరలో తమ నెట్‌వర్క్‌లోకి చేరనున్న ఎయిర్‌బస్ 321 ఎక్స్‌ఎల్‌ఆర్ విమానాలతోపాటు 2028 నుంచి డెలివరీ అందుకోనున్న వైడ్‌బాడీ ఏ350 ఎయిర్‌క్రా్‌ఫ్టలతో మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు సర్వీసులు నడుపనున్నట్లు ఇండిగో సహ వ్యవస్థాపకుడు, ఎండీ రాహుల్ భాటియా తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..