Share News

దేశంలో తొలి వర్షపాత డెరివేటివ్‌

ABN , Publish Date - May 21 , 2026 | 01:50 AM

దేశంలో తొలి వర్షపాత డెరివేటివ్‌ కాంట్రాక్టును ఈ నెల 29 నుంచి ప్రారంభించబోతున్నట్లు...

దేశంలో తొలి వర్షపాత డెరివేటివ్‌

న్యూఢిల్లీ: దేశంలో తొలి వర్షపాత డెరివేటివ్‌ కాంట్రాక్టును ఈ నెల 29 నుంచి ప్రారంభించబోతున్నట్లు నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్‌ ఎక్ఛేంజ్‌ (ఎన్‌సీడీఈఎక్స్‌) బుధవారం తెలిపింది. ముంబైలో నమోదయ్యే వర్షపాతం ఆధారంగా, రెయిన్‌ముంబై పేరుతో లాంచ్‌ చేయబోతున్న ఈ కాంట్రాక్ట్‌కు సెబీ ఆమోదం కూడా లభించింది.

ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..

చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

Updated Date - May 21 , 2026 | 01:50 AM