చిప్‌ల తయారీకి రూ.లక్ష కోట్ల ఫండ్?
ABN , Publish Date - Mar 13 , 2026 | 02:13 AM
దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీని ప్రోత్సహించడంతో పాటు చిప్‌ల ఉత్పత్తిలో అంతర్జాతీయ హబ్‌గా ఎదిగేందుకు రూ.లక్ష కోట్లతో భారీ ఫండ్‌ను ఏర్పాటు...
న్యూఢిల్లీ: దేశంలో సెమీకండక్టర్ల (చిప్) తయారీని ప్రోత్సహించడంతో పాటు చిప్‌ల ఉత్పత్తిలో అంతర్జాతీయ హబ్‌గా ఎదిగేందుకు రూ.లక్ష కోట్లతో భారీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్న భారత ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ఫండ్ ద్వారా చిప్ డిజైన్ ప్రాజెక్టులు, చిప్ తయారీ పరికరాలు, సప్లయ్ చెయిన్ అభివృద్ధికి సబ్సిడీలు అందించాలని చూస్తోంది. 2-3 నెలల్లో ఈ ఫండ్‌ను ప్రకటించే వీలుంది.
ఇవి కూడా చదవండి..
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..