2030 ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ రూ.16 లక్షల కోట్లు
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:09 AM
దేశంలో ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ మంచి జోరు మీదుంది. 2025 సంవత్సరంలో ఈ మార్కెట్ విలువపరంగా 19-21%...
న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ మంచి జోరు మీదుంది. 2025 సంవత్సరంలో ఈ మార్కెట్ విలువపరంగా 19-21% వృద్ధితో 6500 కోట్ల డాలర్లకు (రూ.6.10 లక్షల కోట్లు) చేరింది. బైన్ అండ్ కంపెనీ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. 2030 నాటికి ఆన్‌లైన్ రిటైల్ మార్కెట్ 20ు సగటు వృద్ధితో 17,000-18,0000 కోట్ల డాలర్ల (రూ.15.98-స్థాయికి 16.92 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేసింది. ఆన్‌లైన్ సాఫింగ్ చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు ఒక్కో షాపర్ సగటున చేస్తున్న వ్యయం కూడా పెరగడం ఇందుకు కారణమని ఆ నివేదికలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు