Share News

ఐదు నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:32 AM

దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఐదు నెలల కనిష్ఠానికి తగ్గిపోయింది. మార్చిలో ఇది 4.1 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా...

ఐదు నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి

న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఐదు నెలల కనిష్ఠానికి తగ్గిపోయింది. మార్చిలో ఇది 4.1 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తయారీ రంగంలో మందగమనం, విద్యుత్‌ రంగం స్తబ్ధు గా ఉండటంతో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిపై ప్రభావం పడింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సవో) మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా పారిశ్రామిక వృద్ధిని లెక్కిస్తారు. ఇది గత ఏడాది మార్చిలో 3.9 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 05:32 AM