మందగించిన పారిశ్రామికోత్పత్తి
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:56 AM
దేశంలో పారిశ్రామికోత్పత్తి కాస్త మందగించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9శాతానికి తగ్గింది. పశ్చిమాసియాలో సంక్షోభం...
ఏప్రిల్‌లో ఐఐపీ 4.9 శాతమే..
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామికోత్పత్తి కాస్త మందగించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9శాతానికి తగ్గింది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఇంధన రంగ పేలవ పనితీరు ఇందుకు కారణమైంది. 2025 ఏప్రిల్‌లో ఐఐపీ 5.7ుగా నమోదైంది. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ఐఐపీ డేటా మదింపునకు ప్రామాణిక సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022- 23కు మార్చిన తర్వాత విడుదల చేసిన తొలి గణాంకాలివి. కేంద్రం ఐఐపీ బేస్ ఇయర్ మార్చడం ఇది పదోసారి.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం