Share News

హ్యుండయ్‌ సరికొత్త వెర్నా

ABN , Publish Date - Mar 10 , 2026 | 02:08 AM

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మార్కెట్లోకి సరికొత్త వెర్నా విడుదల చేసింది. మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలోని ఈ కారును...

హ్యుండయ్‌ సరికొత్త వెర్నా

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మార్కెట్లోకి సరికొత్త వెర్నా విడుదల చేసింది. మిడ్‌సైజ్‌ సెడాన్‌ విభాగంలోని ఈ కారును 25కు పైగా కొత్త ఫీచర్లతో తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఏడు ఎయిర్‌ బ్యాగులు, లాంగ్‌ వీల్‌బేస్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) ఈ కారు ప్రత్యేకతలు. 1.5 ఎంపీఐ పెట్రోల్‌, 1.5 టర్బో జీడీఐ పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు ప్రారంభ ధర రూ.10,98,400.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 02:08 AM