Share News

మే 1 నుంచి హ్యుండయ్‌ కార్ల ధరల పెంపు

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:08 AM

వచ్చే నెల 1 నుంచి తన పోర్టుఫోలియోలోని అన్ని కార్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు...

మే 1 నుంచి హ్యుండయ్‌ కార్ల ధరల పెంపు

న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి తన పోర్టుఫోలియోలోని అన్ని కార్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకటించింది. ఇన్‌పుట్‌ వ్యయాలు గణనీయంగా పెరగటంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయిం చినట్లు కంపెనీ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 04:08 AM