స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు
ABN , Publish Date - Nov 14 , 2026 | 10:54 AM
గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా పతనమైన పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా పతనమైన పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచనుందన్న అంచనాలు, డాలర్ మరింతగా బలపడటంతో ఇటీవల కాలంలో పసిడి ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,37,620గా ఉంది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.270ల మేర పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోలిస్తే రూ.250ల మేర పెరిగి రూ.1,26,150కు చేరుకుంది. కిలో వెండి మాత్రం రూ.1.95 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
తెలంగాణలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
నిజామాబాద్ | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
ఖమ్మం | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
విశాఖపట్నం | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
అమరావతి | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
కాకినాడ | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
తిరుపతి | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
ముంబై | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,300 |
ఢిల్లీ | ₹1,37,770 | ₹1,26,300 | ₹1,03,370 |
కోల్‌కతా | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,220 |
బెంగళూరు | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,220 |
కేరళ | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,220 |
పుణె | ₹1,37,620 | ₹1,26,150 | ₹1,03,220 |
వడోదర | ₹1,37,670 | ₹1,26,200 | ₹1,03,270 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష