భారీగా పెరిగిన పసిడి ధర.. ఎంతంటే..
ABN , Publish Date - Nov 23 , 2026 | 10:36 AM
గత వారమంతా తిరోగమనంలో పయనించిన పసిడి ధర నేడు అమాంతం పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: గత వారమంతా తిరోగమనంలో పయనించిన పసిడి ధర నేడు అమాంతం పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగా నేడు భారత్‌లో మేలిమి పసిడి ధర రూ.1,480 మేర పెరిగింది (Gold, Silver Rates on 23, Nov, 2026). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,26,560కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే రూ.1,480 మేర ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,350 మేర పెరిగి రూ.1,16,000కు చేరింది. నగరంలో కిలో వెండి ధర మాత్రం రూ.1.75 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
నిజామాబాద్ | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
ఖమ్మం | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
విశాఖపట్నం | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
అమరావతి | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
కాకినాడ | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
తిరుపతి | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,950 |
ముంబై | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
ఢిల్లీ | ₹1,26,710 | ₹1,16,150 | ₹95,060 |
కోల్‌కతా | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
బెంగళూరు | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
కేరళ | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
పుణె | ₹1,26,560 | ₹1,16,000 | ₹94,910 |
వడోదరా | ₹1,26,610 | ₹1,16,050 | ₹94,960 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
భారీ లాభాలతో మొదలై నష్టాల్లోకి జారిన సెన్సెక్స్, నిఫ్టీ..