Share News

పండుగ వేళ ధరల యూటర్న్.. ఎంత పెరిగాయంటే..

ABN , Publish Date - Oct 19 , 2026 | 10:27 AM

పండుగ వేళ భారత్‌లో బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. గత వారమంతా దాదాపుగా తగ్గుతూనే వచ్చిన ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.

పండుగ వేళ ధరల యూటర్న్.. ఎంత పెరిగాయంటే..
Gold, Silver Rates on Oct 19

ఇంటర్నెట్ డెస్క్: పండుగ వేళ భారత్‌లో బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. గత వారమంతా దాదాపుగా తగ్గుతూనే వచ్చిన ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (అక్టోబర్ 19) ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,48,040కు చేరుకుంది. క్రితం ముగింపు ధరతో పోలిస్తే రూ.380 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా రూ.350 మేర పెరిగి రూ.1,35,700కు చేరుకుంది. నగరంలో వెండి రూ.2.4 లక్షల (కిలో) వద్ద స్థిరంగా కొనసాగుతోంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,48,040

₹1,35,700

₹1,11,030

నిజామాబాద్

₹1,48,040

₹1,35,700

₹1,11,030

ఖమ్మం

₹1,48,040

₹1,35,700

₹1,11,030


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పుత్తడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,48,040

₹1,35,700

₹1,11,030

విశాఖపట్నం

₹1,48,040

₹1,35,700

₹1,11,030

అమరావతి

₹1,48,040

₹1,35,700

₹1,11,030

కాకినాడ

₹1,48,040

₹1,35,700

₹1,11,030

తిరుపతి

₹1,48,040

₹1,35,700

₹1,11,030


భారత్‌లోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,48,040

₹1,35,700

₹1,11,550

ముంబై

₹1,48,040

₹1,35,700

₹1,11,030

ఢిల్లీ

₹1,48,190

₹1,35,850

₹1,11,180

కోల్‌కతా

₹1,48,040

₹1,35,700

₹1,11,030

బెంగళూరు

₹1,48,040

₹1,35,700

₹1,11,030

కేరళ

₹1,48,040

₹1,35,700

₹1,11,030

పుణె

₹1,48,040

₹1,35,700

₹1,11,030

వడోదరా

₹1,48,090

₹1,35,750

₹1,11,080


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ధరల సెగ

60 లక్షల యూనిట్ల విక్రయ లక్ష్యం: హోండా మోటర్స్

Updated Date - Oct 19 , 2026 | 10:34 AM