Share News

ఈ వారం పసిడి ధరల్లో మరింతగా హెచ్చుతగ్గులు.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 19 , 2026 | 06:34 AM

భారత్‌లో గత వారమంతా ధరలు దాదాపుగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ వారం మాత్రం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ వారం పసిడి ధరల్లో మరింతగా హెచ్చుతగ్గులు.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates on Oct 19

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో గత వారమంతా ధరలు దాదాపుగా తగ్గుతూనే ఉన్నాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.5 లక్షలకు దిగువనే కొనసాగింది (Gold, Silver Rates). అయితే, ఈ వారం మాత్రం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లకు చేరువవుతుండటంతో హెచ్చుతగ్గులు తప్పవని భావిస్తున్నారు. అమెరికాతో పాటు చైనా ఆర్థికస్థితిగతులు కూడా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపించనున్నాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం నేటి (అక్టోబర్ 19) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,650గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,35,340 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,39,900గా ఉంది.


తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,47,650

₹1,35,340

₹1,10,730

నిజామాబాద్

₹1,47,650

₹1,35,340

₹1,10,730

ఖమ్మం

₹1,47,650

₹1,35,340

₹1,10,730


ఏపీలోని పట్టణాలు, నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,47,650

₹1,35,340

₹1,10,730

విశాఖపట్నం

₹1,47,650

₹1,35,340

₹1,10,730

అమరావతి

₹1,47,650

₹1,35,340

₹1,10,730

కాకినాడ

₹1,47,650

₹1,35,340

₹1,10,730

తిరుపతి

₹1,47,650

₹1,35,340

₹1,10,730


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,47,650

₹1,35,340

₹1,11,240

ముంబై

₹1,47,650

₹1,35,340

₹1,10,730

ఢిల్లీ

₹1,47,800

₹1,35,490

₹1,10,880

కోల్‌కతా

₹1,47,650

₹1,35,340

₹1,10,730

బెంగళూరు

₹1,47,650

₹1,35,340

₹1,10,730

కేరళ

₹1,47,650

₹1,35,340

₹1,10,730

పుణె

₹1,47,650

₹1,35,340

₹1,10,730

వడోదరా

₹1,47,700

₹1,35,390

₹1,10,780


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ధరల సెగ

60 లక్షల యూనిట్ల విక్రయ లక్ష్యం: హోండా మోటర్స్

Updated Date - Oct 19 , 2026 | 06:51 AM