Share News

జపాన్‌ సంస్థతో గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ జట్టు

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:44 AM

హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ (జీయూఎఫ్‌) తన పరిశోధనలను మరింత విస్తృతం...

జపాన్‌ సంస్థతో  గ్లోబల్‌ యూనివర్సిటీ  ఫౌండేషన్‌ జట్టు

హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌ (జీయూఎఫ్‌) తన పరిశోధనలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందుకోసం జపాన్‌ కేంద్రంగా పనిచేసే ది సిస్టమ్స్‌ బయాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌బీఐ)తో ఒక వ్యూహాత్మక శాస్త్రీయ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీయూఎఫ్‌ అధినేత డాక్టర్‌ కంచర్ల రవీంద్రనాథ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం ఒక సమగ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే తమ లక్ష్యానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు.

ఈ వార్తలూ చదవండి

సింగరేణి గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డులు

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 05:44 AM