Share News

విశాఖపట్నంలో హిల్టన్‌ హోటల్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 01:27 AM

గ్లోబల్‌ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోకి అడుగుపెడుతోంది. నగరంలో 360 గదులతో హోటల్‌ను ఏర్పాటు...

విశాఖపట్నంలో హిల్టన్‌ హోటల్‌

  • 360 గదులతో ఏర్పాటు.. 2032లో ప్రారంభం

న్యూఢిల్లీ: గ్లోబల్‌ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలోకి అడుగుపెడుతోంది. నగరంలో 360 గదులతో హోటల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ హోటల్‌ 2032 సంవత్సరంలో ప్రారంభంకానుంది. విశాఖపట్నం యెండాడ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ (డబ్ల్యూటీసీ) ప్రాజెక్టులో భాగంగా ఈ హోటల్‌ను నిర్మించేందుకు కపిల్‌ గ్రూప్‌ కంపెనీ బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు హిల్టన్‌ మంగళవారం ప్రకటించింది. తిరుపతి, మంత్రాలయం లలో కూడా హిల్టన్‌ గార్డెన్‌ ఇన్‌ హోటళ్లు రాబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్

Updated Date - Sep 23 , 2026 | 01:27 AM