గల్ఫ్ ఆయిల్ లాభాలకు గండి
ABN , Publish Date - Feb 11 , 2026 | 05:46 AM
డిసెంబరు త్రైమాసికంలో హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభాలకు గండి పడింది...
న్యూఢిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభాలకు గండి పడింది. ఈ కాలానికి కంపెనీ అనుబంధ కంపెనీల ఆదాయాలను మినహాయించి (ఏకీకృత) రూ.999.92 కోట్ల ఆదాయంపై రూ.130.27 కోట్ల స్థూల లాభం, రూ.77.11 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 10.28ు, స్థూల లాభం 6.6ు పెరిగినా, నికర లాభాలకు మాత్రం 21.45ు గండి పడింది.
ఈ వార్తలూ చదవండి:
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్