Share News

జీఎస్‌టీలో మరిన్ని సంస్కరణలు!

ABN , Publish Date - Oct 05 , 2026 | 04:46 AM

ఢిల్లీలో బుధవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చ జరగనుంది. జీఎస్‌టీ నమోదు ప్రక్రియతో...

జీఎస్‌టీలో మరిన్ని సంస్కరణలు!

న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో పలు కీలక సంస్కరణలపై చర్చ జరగనుంది. జీఎస్‌టీ నమోదు ప్రక్రియతో పాటు నిబంధనల అమలు ప్రక్రియను మరింత సులభతరం చేసే అంశంపైనా భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా తమ వస్తువులు విక్రయించే చిన్న వ్యాపారుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నారు. అలాగే బ్యాంకులు, నామినేటెడ్‌ సంస్థలు దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులనూ 3 శాతం ఐజీఎస్‌టీ పరిధిలోకి తెస్తారని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 04:46 AM