గోల్డ్ స్పాట్ వచ్చేసింది..
ABN , Publish Date - Nov 26 , 2026 | 04:11 AM
26 ఏళ్ల క్రితం కనుమరుగైన ప్రముఖ కూల్‌డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్‌ను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు..
క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విక్రయం
న్యూఢిల్లీ: 26 ఏళ్ల క్రితం కనుమరుగైన ప్రముఖ కూల్‌డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్‌ను తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ శీతల పానీయాల దిగ్గజం కోకా-కోలా బుధవారం ప్రకటించింది. ఈసారి క్యాన్ల రూపంలో అందుబాటులోకి తెస్తున్నట్లు, తొలుత క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్