Share News

వామ్మో.. గోల్డ్ రేట్స్.. మళ్లీ ఝలక్ ఇచ్చాయిగా..

ABN , Publish Date - Nov 26 , 2026 | 10:30 AM

భారత్‌లో బంగారం ధరల్లో ఊహకందని అందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కనీస అంచనాలకు అందని విధంగా ధరలు మారుతున్నాయి. ప్రస్తుతం ధరల ఎలా ఉన్నాయంటే..

వామ్మో.. గోల్డ్ రేట్స్.. మళ్లీ ఝలక్ ఇచ్చాయిగా..
Gold, Silver Rates on 26, Nov 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో బంగారం ధరల్లో ఊహకందని అందని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కనీస అంచనాలకు అందని విధంగా ధరలు మారుతున్నాయి. నిన్న ఏకంగా రూ.4 వేల పైచిలుకు మేర పడిపోయిన ధరలు నేడు మళ్లీ పెరిగాయి. మేలిమి బంగారం ధర రూ.2,610 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,25,890గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.2,610 మేర పెరిగింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.2,400 మేర ఎగబాకి రూ.1,15,400కు చేరుకుంది. కిలో వెండి ధర మాత్రం స్థిరంగా రూ.1.65 లక్షల వద్ద కొనసాగుతోంది.


తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,25,890

₹1,15,400

₹94,420

నిజామాబాద్

₹1,25,890

₹1,15,400

₹94,420

ఖమ్మం

₹1,25,890

₹1,15,400

₹94,420


ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,25,890

₹1,15,400

₹94,420

విశాఖపట్నం

₹1,25,890

₹1,15,400

₹94,420

అమరావతి

₹1,25,890

₹1,15,400

₹94,420

కాకినాడ

₹1,25,890

₹1,15,400

₹94,420

తిరుపతి

₹1,25,890

₹1,15,400

₹94,420


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,25,890

₹1,15,400

₹94,450

ముంబై

₹1,25,890

₹1,15,400

₹94,420

ఢిల్లీ

₹1,26,040

₹1,15,550

₹94,570

కోల్‌కతా

₹1,25,890

₹1,15,400

₹94,420

బెంగళూరు

₹1,25,890

₹1,15,400

₹94,420

కేరళ

₹1,25,890

₹1,15,400

₹94,420

పుణె

₹1,25,890

₹1,15,400

₹94,420

వడోదరా

₹1,25,940

₹1,15,450

₹94,470


గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఫ్లిప్‌కార్ట్‌కు కల్యాణ్‌ గుడ్‌బై

టాటా సన్స్‌ లిస్టింగ్‌.. ప్రధానికి షాపూర్ మిస్త్రీ లేఖలు

Updated Date - Nov 26 , 2026 | 10:41 AM