గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేటి ధరలు ఇవీ!
ABN , Publish Date - Mar 16 , 2026 | 06:33 AM
గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ఇన్వెస్టర్లు నగదు లభ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డాలర్లపై పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం, వెండి ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్నాయి. అయితే, ఇది తాత్కాలికమేనని పరిశీలకులు చెబుతున్నారు.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,59,650గా ఉంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,340గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం (24కే, 22కే) ధరలు ఇవీ
చెన్నై: ₹1,61,010; ₹1,47,590
ముంబై: ₹1,59,650; ₹1,46,340
ఢిల్లీ: ₹1,59,800; ₹1,46,490
కోల్‌కతా: ₹1,59,650; ₹1,46,340
బెంగళూరు: ₹1,59,650; ₹1,46,340
హైదరాబాద్: ₹1,59,650; ₹1,46,340
విజయవాడ: ₹1,59,650; ₹1,46,340
కేరళ: ₹1,59,650; ₹1,46,340
పుణె: ₹1,59,650; ₹1,46,340
వడోదరా: ₹1,59,700; ₹1,46,390
అహ్మదాబాద్: ₹1,59,700; ₹1,46,390
వెండి ధరలు (కిలో) ఇవీ
చెన్నై: ₹2,79,900;
ముంబై: ₹2,74,900;
ఢిల్లీ: ₹2,74,900;
కోల్‌కతా: ₹2,74,900;
బెంగళూరు: ₹2,74,900;
హైదరాబాద్: ₹2,79,900;
విజయవాడ: ₹2,79,900;
కేరళ: ₹2,79,900;
పుణె: ₹2,74,900;
వడోదరా: ₹2,74,900;
అహ్మదాబాద్: ₹2,74,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ఐపీఓల్లో పబ్లిక్‌కు మరిన్ని షేర్లు