Share News

స్థిరంగా బంగారం ధరలు.. నేడు మీ నగరంలో పసిడి ధరలు ఇవీ

ABN , Publish Date - Aug 04 , 2026 | 06:56 AM

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరల తగ్గుదల, డాలర్ బలహీనపడటంతో పసిడి పరుగులకు బ్రేకులు పడ్డాయి.

స్థిరంగా బంగారం ధరలు.. నేడు మీ నగరంలో పసిడి ధరలు ఇవీ
Gold Rates on 3rd August in India

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గడంతో పసిడి పరుగులకు బ్రేకులు పడ్డాయి. గత రెండు సెషన్స్‌లో పసిడి ధరల్లో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకోలేదు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం (ఆగస్టు 4) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,220గా ఉంది. 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,190 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,150గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గోల్డ్ (10 గ్రాములు) రేట్స్

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,44,210

₹1,32,190

₹1,08,150

నిజామాబాద్

₹1,44,210

₹1,32,190

₹1,08,150

ఖమ్మం

₹1,44,210

₹1,32,190

₹1,08,150


ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విశాఖపట్నం

₹1,44,210

₹1,32,190

₹1,08,150

విజయవాడ

₹1,44,210

₹1,32,190

₹1,08,150

గుంటూరు

₹1,44,210

₹1,32,190

₹1,08,150

నెల్లూరు

₹1,44,210

₹1,32,190

₹1,08,150

కాకినాడ

₹1,44,210

₹1,32,190

₹1,08,150

తిరుపతి

₹1,44,210

₹1,32,190

₹1,08,150


భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,44,560

₹1,32,510

₹1,10,660

ముంబై

₹1,44,210

₹1,32,190

₹1,08,150

ఢిల్లీ

₹1,44,360

₹1,32,340

₹1,08,300

కోల్‌కతా

₹1,44,210

₹1,32,190

₹1,08,150

బెంగళూరు

₹1,44,210

₹1,32,190

₹1,08,150

పుణె

₹1,44,210

₹1,32,190

₹1,08,150

జైపూర్

₹1,44,360

₹1,32,340

₹1,08,300

లఖ్నవూ

₹1,44,360

₹1,32,340

₹1,08,300


ఈ వార్తలనూ చదవండి:

ఆఫ్‌షోర్‌ ఫండ్స్‌కు పన్ను ఊరట

ఎల్‌ఐసీలో 6.5 శాతం వాటా విక్రయం

Updated Date - Aug 04 , 2026 | 07:23 AM