Share News

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:59 AM

భారత్‌లో గత రెండు రోజులుగా పసిడి ధరల్లో స్వల్ప స్థాయి మార్పులు మాత్రమే కనిపించాయి. ప్రస్తుతం వివిధ నగరాలు, పట్టణాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold Rates on Jun 18 in India

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా అనిశ్చితులు తొలగిపోయిన నేపథ్యంలో బంగారం ధరల్లో గత రెండు రోజులుగా స్వల్ప మార్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (జూన్ 18) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాబ్ బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,51,090గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,490 వద్ద కొనసాగుతోంది.

తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం (10 గ్రాములు)

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

₹1,51,090

₹1,38,490

₹1,13,310

నిజామాబాద్

₹1,51,090

₹1,38,490

1,13,310

ఖమ్మం

₹1,51,090

₹1,38,490

₹1,13,310

ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పసిడి (10 గ్రాముల) ధరలు

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,51,090

₹1,38,490

₹1,13,310

విశాఖపట్నం

₹1,51,090

₹1,38,490

₹1,13,310

గుంటూరు

₹1,51,090

₹1,38,490

₹1,13,310

తిరుపతి

₹1,51,090

₹1,38,490

₹1,13,310

అనంతపురం

₹1,51,090

₹1,38,490

₹1,13,310


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,53,050

₹1,40,290

₹1,17,490

ముంబై

₹1,51,090

₹1,38,490

₹1,13,310

ఢిల్లీ

₹1,51,240

₹1,38,640

₹1,13,460

కోల్‌కతా

₹1,51,090

₹1,38,490

₹1,13,310

బెంగళూరు

₹1,51,090

₹1,38,490

₹1,13,310

కేరళ

₹1,51,090

₹1,38,490

₹1,13,310

పుణె

₹1,51,090

₹1,38,490

₹1,13,310

అహ్మదాబాద్

₹1,51,140

₹1,38,540

₹1,13,360


గమనిక: పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనుగోలు చేసే సమయంలో మరోసారి ధరలను చెక్ చేసుకోవాలని సూచన

ఈ వార్తలనూ చదవండి:

ఎన్‌ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ

‘కంట్రోల్‌ఎస్’లోకి రూ.7,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కెనడా సంస్థ

Updated Date - Jun 18 , 2026 | 08:00 AM