గోల్డ్ రేట్స్.. మీ నగరంలో ప్రస్తుతం ధరలు ఇవీ..
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:44 AM
యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాల నడుమ ఈ వారం పుత్తడి ధరలు మరింత తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రధాన నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: గత వారం దేశంలో బంగారం ధరలు దాదాపు 3 శాతం మేర తగ్గాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెరగవచ్చన్న అంచనాలకు తోడు మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ధరల్లో కోత పడింది. ఈ వారమూ అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (ఆగస్టు 31) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,230గా ఉంది. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,45,040 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,59,900గా ఉంది.
తెలంగాణలోని నగరాల్లో పుత్తడి (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
నిజామాబాద్ | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
ఖమ్మం | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
ఏపీలోని నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
విశాఖపట్నం | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
గుంటూరు | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
కాకినాడ | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
అనంతపురం | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,22,740 |
ముంబై | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
న్యూఢిల్లీ | ₹1,58,380 | ₹1,45,190 | ₹1,18,820 |
కోల్‌కతా | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
బెంగళూరు | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
కేరళ | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
పుణె | ₹1,58,230 | ₹1,45,040 | ₹1,18,670 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
సదరన్ ట్రావెల్స్‌కు గ్లోబల్ టూరిజం అవార్డు