బంగారానికి పెరిగిన డిమాండ్.. ధరలు జంప్
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:56 AM
భారత్‌లో ఈ వారం బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏఐ స్టాక్స్‌పై ఆసక్తి తగ్గడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి కారణాలతో గోల్డ్‌వైపు మళ్లీ పెట్టుబడులు మళ్లుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఈ వారం బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏఐ స్టాక్స్‌పై ఆసక్తి తగ్గడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి కారణాలతో గోల్డ్‌వైపు మళ్లీ పెట్టుబడులు మళ్లుతున్నాయి (Gold, Silver Prices on 25, Nov, 2026). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,27,810గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,74,900గా ఉంది.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
నిజామాబాద్ | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
ఖమ్మం | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
విశాఖపట్నం | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
అమరావతి | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
కాకినాడ | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
తిరుపతి | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
ముంబై | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
ఢిల్లీ | ₹1,27,910 | ₹1,17,310 | ₹96,010 |
కోల్‌కతా | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
బెంగళూరు | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
కేరళ | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
పుణె | ₹1,27,810 | ₹1,17,160 | ₹95,860 |
వడోదరా | ₹1,27,810 | ₹1,17,210 | ₹95,910 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
నిఫ్టీ-500 కంపెనీలకు లాభాల పంట