బంగారం యూటర్న్.. మరోసారి పెరిగిన ధరలు
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:33 AM
గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పతనమైన బంగారం ధరలు నేడు యూటర్న్ తీసుకున్నాయి. భారత్‌లో నేడు మేలిమి బంగారం ధర రూ.770 మేర పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండు రోజులుగా రికార్డు స్థాయిలో పతనమైన బంగారం ధరలు నేడు యూటర్న్ తీసుకున్నాయి. భారత్‌లో నేడు మేలిమి బంగారం ధర రూ.770 మేర పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,570కు ఎగబాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే రూ.770ల మేర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ పసిడి కూడా రూ.700ల మేర పెరిగి రూ.1,37,100కు చేరుకుంది. 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,12,180కు పెరిగింది. నగరంలో వెండి ధరః మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.4 లక్షలుగా ఉంది.
తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
వరంగల్ | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
నిజామాబాద్ | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
ఖమ్మం | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
విశాఖపట్నం | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
అమరావతి | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
కాకినాడ | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
తిరుపతి | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,14,700 |
ముంబై | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
ఢిల్లీ | ₹1,48,940 | ₹1,37,250 | ₹1,12,330 |
కోల్‌కతా | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
బెంగళూరు | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
కేరళ | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
పుణె | ₹1,49,570 | ₹1,37,100 | ₹1,12,180 |
వడోదరా | ₹1,49,620 | ₹1,37,150 | ₹1,12,230 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలనూ చదవండి:
స్టాక్ మార్కెట్.. ఈ వారం రెండో రోజూ నష్టాలే..
జీ’ సుభాష్ చంద్ర రుణదాతలకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు