మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ సారి ఎంతంటే..
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:51 AM
మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,930 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,350 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,13,200 వద్ద ట్రేడ్ అయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం.. మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,930 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,350 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,13,200 వద్ద ట్రేడ్ అయింది.
ఈ రోజు (బుధవారం) బంగారం ధరలు పెరిగాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో.. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,51,370 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,750 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,13,530 వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,51,370
విజయవాడ: రూ.1,51,370
విశాఖపట్నం: రూ.1,51,370
ముంబై: రూ.1,51,370
బెంగళూరు: రూ.1,51,370
ఢిల్లీ: రూ. 1,51,530
చెన్నై: రూ.1,52,190
సూరత్: రూ.1,51,530
మధురై: రూ.1,52,190
కోయంబత్తూరు: రూ.1,52,190
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
సూచీలకు భారీ లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఆండ్రీ రస్సెల్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ